Home » Land Registrations stop
తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం లభించింది. ఎలాంటి సవరణలు లేకుండానే రెవెన్యూ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ పట్టాదార్ పాస్ బుక్ బిల్2020ను శాసనసభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో బిల్లును శాసనసభ �
కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసె