Home » lands Gujarat additional judge in trouble
అర్ధరాత్రి వేళ తనకు ఐలవ్ యూ అంటూ మెసేజ్ పంపారంటూ ఓ మహిళా ఎస్ఐ ఏకంగా జడ్జిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో జరిగింది. అమ్రేలి జిల్లాలోని రాజుల పట్టణానికి చెందిన సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి మొబైల్ నుంచ