Home » Lane
దశాబ్ధం నుంచి హైదరాబాదీలకు సేవలు అందిస్తోన్న PV Narsimha rao Express కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనుంది. అక్కడక్కడా డ్యామేజ్ అయిన రోడ్‌ను మరమ్మతులు చేయడానికి HMDA రెడీ అవుతోంది. ఈ సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి కనుక ప్రజలు సహకరించాలని అధికారులు కోరుత�