Home » language and culture
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై ఇప్పటికే పలువురు విమర్శలు ఎక్కుపెట్టగా.. ఇప్పుడు ఇదే నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. తెలుగు మీడియంను వైసీపీ రద్దు చేస్తుంట