Home » Laptops in India
Laptops Price in India : దేశీయ తయారీని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, పీసీల దిగుమతిపై ఆంక్షలు విధించింది. ఫలితంగా దేశంలో ల్యాప్టాప్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
శాంసంగ్ సంస్థ సరికొత్త లాప్ టాప్ లను భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ గో, బుక్ 2 సిరీస్, బుక్ 2 బిజినెస్ అనే మూడు రకాల లాప్ టాప్ లను విడుదల చేసింది