Home » Lard Sri Venkateswara Swamy
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందు వరాహ దర్శనం చేసుకున్న రాష్ట్రపతి అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామిని �
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. బుధవారం బుధవారం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్న శేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో దర్శనమిచ్చారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం సమకూరింది. నిత్యం భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోతుంది. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఈ వేసవి కాలంలో కొవిడ�
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య అనగా డిసెంబర్ 26 సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేయనున్నామని.. టీటీడీ తెలిపింది. డిసెంబ�