-
Home » Laser Lights
Laser Lights
నిద్రపోయే డ్రైవర్ల కోసం హైవేలపై లేజర్ లైట్లు.. అక్కడి అధికారుల ఐడియా భలే ఉందిగా..
November 8, 2023 / 11:36 AM IST
హైవేలపై నిత్యం ప్రమాదం జరిగిన వార్తల్ని వింటూ ఉంటాం. డ్రైవర్లు నిద్రలోకి జారుకోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. చైనాలో డ్రైవర్లు నిద్రపోకుండా హైవేలపై అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో చదవండి.