Home » Laser Weapon
విమానాలను ఆకాశంలోనే విధ్వంసం చేసే సరికొత్త లేసర్ ఆయుధాన్ని అమెరికా సిద్ధం చేసుకుంది. కొత్త లేజర్ ఆయుధం పరీక్ష విజయవంతం అయ్యిందని అమెరికా నేవీ పసిఫిక్ విభాగం శుక్రవారం ప్రకటించింది. అమెరికా పరీక్షించిన లేసర్ ఆయుధం 150 కిలోవాట్ ల సామర్ధ్యం కల