Home » Lashkar-e-Toiba
అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. అయితే అందుకు చైనా అడ్డుపడిన విషయం విధితమే. భారతదేశం, అమెరికా ఇప్పటికే తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చా�
కాశ్మీర్ లోయలో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్, కుప్వారా జిల్లాలోని కండి ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసులు, ఆర్మీ కలిసి సంయుక్తంగా సెర్చింగ్ నిర్వహించారు.
కశ్మీర్‌లోని గందర్బల్లో ఒక ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఉగ్రవాది నుంచి ఒక గ్రెనెడ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.