Home » Last Motor
కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లో నిర్మించిన మోటర్ల ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. గాయత్రి 8వ ప్యాకేజీలోని చివరి మోటార్ ట్రయల్ సక్సెస్ అవడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. అద్భుతమైన ఇంజనీరింగ్ న�