-
Home » Latest Android Beta
Latest Android Beta
WhatsAppలో కొత్త ఫీచర్ : మెసేజ్ అదే Delete చేస్తుంది
November 27, 2019 / 09:31 AM IST
ప్రముఖ వాట్సాప్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ వస్తోంది. అదే.. సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ డిలీట్ మెసేజ్ ఫీచర్. ఈ కొత్త ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ బీటాలో 2.19.348 వెర్షన్ పై కొత్త ఫీచర్ వచ్చేసింది. �