Home » Latest Comments
రాజధాని కమిటీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్నూలు అధికారులకు కమిటీ కీలక సూచనలు చేసింది. ఎయిర్ పోర్టు దగ్గర భూములు సిద్ధం చేయాలని చెప్పింది. హైకోర్టు కోసమే భూముల సేకరణ అంటూ జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై రా