Home » latest corona update
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం 7,081 కేసులు నమోదు కాగా, సోమవారం 6,563 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.
గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురువారం 570 కరోనా కేసులు నమోదు కాగా.. శుక్రవారం 470 కరోనా కేసులు నమోదయ్యాయి.