-
Home » Latest News Andhrapradesh
Latest News Andhrapradesh
జగన్ గృహ ప్రవేశం : పార్టీ నేతలు ఫుల్ ఖుష్
February 27, 2019 / 01:53 AM IST
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం 8.19 నిమిషాలకు ఇంట్లోకి కుటుంబసమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్, భారతి దంపత