Home » latest news
అనంతరం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రధాని మోదీపై అదానీ పప్పెట్ అనే అర్థంలో పోస్టర్ విడుదల చేశారు. తోలుబొమ్మలాటకు స్పూఫ్ గా అదానీ అని రాసున్న అక్షాల్లోంచి వచ్చిన దారాలతో మోదీ పని చేస్తున్నట్టుగా రూపొందించారు.
నిందితులు.. సబ్ఇన్స్పెక్టర్ బి శశికుమార్ (28), కానిస్టేబుళ్లు శంకర్ రాజ్పాండియన్ (32), ఎ సిద్ధార్థన్ (30), జె ప్రసాద్ (26)లపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
సాధారణ ప్రపంచంలో నివసించే వ్యక్తుల కంటే ఎక్కువ కాలం జీవించే కొన్ని ప్రదేశాలు ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను బ్లూ జోన్స్ అంటారు. దీనితో పాటు, ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనశైలి కూడా భిన్నంగా ఉంటుంది.
స్క్రబ్ టైఫస్ వల్ల వచ్చే వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కొన్నిసార్లు శరీరంపై దద్దుర్లు. ఇది కుట్టిన చోట రక్తకణాలు చనిపోతాయి. కాబట్టి లార్వా పురుగు కుట్టిన వెంటనే తప్పనిసరిగా చికిత్స చేసుకోవాలి. ఏమాత్రం ఆసల్యం �
సుమారు 31 ఏళ్లపాటు జైలు జీవితాన్ని గడిపారు. అంతే కాకుండా 154 కొరడా దెబ్బలు కూడా తిన్నట్లు నోబెల్ ప్రైజ్ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ అవార్డు గురించి శుక్రవారం నోబెల్ ప్రైజ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఈడీ తరపు న్యాయవాది దినేష్ అరోరా వాదనలు వినిపిస్తూ.. రెండు వేర్వేరు లావాదేవీలు జరిగాయని కోర్టులో పేర్కొన్నారు. ఇందులో మొత్తం రూ.2 కోట్ల లావాదేవీలు జరిగాయని అన్నారు
సివిల్ సర్వీసెస్ (మహిళా నియామకాల ప్రత్యేక చట్టం) నిబంధన 1997కు సవరణ చేసి 35 రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుంది. వాస్తవానికి ఇంతకు ముందే పోలీస్ నియామకాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం ప్రకటించారు
సెప్టెంబర్ 28న అమృత్సర్ డీసీకి వ్యతిరేకంగా దిబ్రూగఢ్ జైలు సూపరింటెండెంట్‌కు అమృతపాల్ లేఖ రాయడం గమనార్హం. అమృత్సర్ డీసీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని అందులో రాశారు
విమాన మార్గాల ప్రత్యేకతలను పరిశీలిస్తే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ప్రధాన నగరాలతోపాటు డెహ్రాడూన్, పితోర్‌గఢ్ లాంటి అనేక ఇతర ప్రదేశాలకు ప్రారంభ రూట్ నెట్వర్క్ స్వల్పకాలిక విమానాలను కలిగి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
వాన్ జిల్లాలోని జెడ్ఏ ఇస్లామియా పీజీ కళాశాల నిర్వాకం ఇది. దీనికి సంబంధించిన లేఖను మంగళవారం విడుదల చేశారు. ఇది కాస్త బయటికి రావడంతో స్థానికంగా దుమారం లేపింది.