Home » Latest Photos
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలిలో మనోహరిగా టాలీవుడ్ ను కలవరపెట్టిన నోరా.. అజంతా శిల్పంలా ఫోజులిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలింది.
బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.
బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.
హిందీ దూరదర్శన్ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న రష్మీ దేశాయ్ పైకి అమాయకంగా కనిపిస్తూనే.. స్కిన్ షోతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఇలా సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది.
తెలుగులో ‘నాటకం’, ‘జెస్సీ’ తదితర సినిమాల్లో నటించిన అషిమా నర్వాల్.. ‘నాటకం’ సినిమాలో హద్దులు మీరి హాట్ పర్‌ఫామెన్స్ ఇచ్చేసింది. ఆ తర్వాత ‘లస్ట్ స్టోరీస్’, ‘పిట్టకథలు’లో అవకాశాలు దక్కించుకుంది.
శుద్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఏమాత్రం తీరిక ఉన్నా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
ముంబై నుండి దిగుమతై టాలీవుడ్ లో 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వేదికా దత్ ఆ సినిమా తర్వాత కొత్త అవకాశాల కోసం వేట మొదలు పెట్టింది. అందుకోసం అందాల వల వేయడం మొదలు పెట్టింది.
సోనమ్ బజ్వా.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు. సుశాంత్ సరసన 'ఆటాడుకుందాం రా' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తర్వాత తమిళంలో కప్పాల్, 'పాండవుల్లో ఒకరు' సినిమాలో నటించింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుకు దగ్గరయ్యేందుకు ముమ్మర ప్రయత్�