Latest Photos

    Sophie Choudry: అదరహో అనిపించేలా సోఫీ ఫోటో షూట్స్!

    May 6, 2022 / 06:08 PM IST

    'లండన్ బాబు.. లండన్ బాబు' అంటూ '1 నేనొక్కడినే' సినిమాలో రచ్చ చేసింది బాలీవుడ్ యాక్ట్రెస్ సోఫీ. సింగర్ కూడా అయిన సోఫీ.. బిగ్‌బాస్8 కంటెస్టెంట్ గా అదరగొట్టింది.

    Adah Sharma: కత్తి యుద్ధంతో హృదయాలను దోచేస్తున్న అదా

    May 5, 2022 / 12:45 PM IST

    నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంటుంది.

    Mouni Roy: అందాలతో కాటేస్తున్న నాగిని మౌనీ!

    May 3, 2022 / 04:22 PM IST

    మౌనీ రాయ్ మన తెలుగు సినీ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ నాగినీ డబ్బింగ్ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకుల బాగా తెలుసు. ఇక బాలీవుడ్‌లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.

    Daksha Nagarkar: అందాలతో కుర్రకారు గుండెలను పిండేస్తున్న దక్షా!

    May 3, 2022 / 03:58 PM IST

    హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ద‌క్ష న‌గార్క‌ర్‌.. రెండు సినిమాలతో తెలుగులో మెప్పించినా అనుకున్నంత అవకాశాలు రాలేదు. ప్రస్తుతం దక్షా రవితేజ 'రావణాసుర' సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తుంది.

    Tara Sutaria: ఫ్యాషన్ వీక్‌లో టైట్‌ఫిట్‌లో పిచ్చెక్కించిన తారా!

    May 2, 2022 / 06:36 PM IST

    స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తారా సుతారియా.. తడప్ సినిమాతో పాగా వేసింది. ప్రస్తుతం హీరో పంతీ 2, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాల ప్రమోషన్లలో ఫోటోలకు ఫోజులిస్తూ అదరగొడుతుంది.

    Hansika Motwani: సముద్ర తీరాన హన్సిక పరువాల విందు!

    May 2, 2022 / 06:21 PM IST

    దేశ‌ముదురు చిత్రంతో చిన్న వ‌య‌స్సులోనే స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న ముంబై చిన్న‌ది హ‌న్సికా మోత్వానీ.. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది.

    Anagha: సోషల్ మీడియాలో అనఘ గ్లామర్ ట్రీట్!

    May 2, 2022 / 05:52 PM IST

    మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన అనఘ.. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది.

    Bhumi Pednekar: క్లోజప్ షాట్స్‌తో కాకరేపుతున్న భూమి!

    May 1, 2022 / 05:46 PM IST

    టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే తాను ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తానని నిరూపించింది భూమి.

    Alaya Furniturewalla: క్లివేజ్ సొగసులతో యువ హృదయాలను కోసేస్తున్న అలయా!

    May 1, 2022 / 05:23 PM IST

    బాలీవుడ్‌ సీనియర్‌ నటి పూజ బేడీ గారాల పట్టి అయిన అలయ ఫర్నిచర్ వాలా.. జవానీ జానెమాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ మధ్య బికినీలో బర్త్ డే వేడుకలు జరుపుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

    Kiara Advani: క్లీవేజ్ అందాలతో చెమటలు పట్టిస్తున్న కియారా!

    April 30, 2022 / 05:07 PM IST

    హీరోయిన్‌గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్‌ సింగ్‌, భరత్‌ అనే నేను చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్లు కూడా అందుకుని స్టార్‌డమ్‌ సంపాదించుకుంది.

10TV Telugu News