-
Home » Latest Prank Videos
Latest Prank Videos
Hyderabad : ఫ్రాంక్ బెడిసి కొట్టింది..యాంకర్‌ను చితకబాదిన షాప్ యజమాని
July 29, 2021 / 05:44 AM IST
‘హైదరాబాదీ ఫ్రాంక్స్’ పేరిట ఓ యూ ట్యూబ్ ఛానల్ ఉంది. వీరు ఫ్రాంక్స్ వీడియోస్ చేస్తుంటారు. ఇలాగే...ఆబిడ్స్ జగదీష్ మార్కెట్ కు వచ్చారు. అక్కడ ఓ మొబైల్ షాపుకు వెళ్లారు. షాప్ యజమానితో గొడవకు దిగాడు యాంకర్. చిలికిచిలికి గాలివానగా మారినట్టు..ఈ గొడవ కా