-
Home » Latha Reddy
Latha Reddy
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి
August 14, 2025 / 10:59 AM IST
పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి దాదాపు 5వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.