Home » Lau Nageswara Rao Committee
గతంలో ఏకకాలంలో హెచ్ సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజహరుద్దీన్ వ్యవహరించారు. హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉండి నిబంధనలు ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.