Home » LAUGH
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కమార్ తో మంగళవారం(ఏప్రిల్-23,2019)నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు.మోడీ అక్షల మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also Read : బంధాలు,అనుబంధాలు లే
ఎస్పీ నాయకుడు అజంఖాన్ కుమారుడు అబ్దుల్లా తనను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జయప్రద స్పందించారు.తనకు నవ్వాలో లేక ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.తండ్రిలాగే కొడుకు అని ఆమె అన్నారు.అబ్దుల్లా ఇలా మాట్లాడతాడని తాను ఊహించలేదని ఆమె అన్నారు.అత�