Home » launch journey
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు నేటి నుంచి మళ్లీ ప్రారంభంకానున్నాయి. సాగర్లో ఉదయం 9 గంటలకు లాంచీ బయల్దేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం చేరుతుంది.