Home » Launch Political Party
అభిమానులతో మీటింగ్లు, సన్నిహితులతో సమాలోచనల తర్వాత రజనీకాంత్ పూర్తిగా రాజకీయ బరిలోకి దిగడానికి సిద్ధమైపోయారు. మిషన్ 365 పేరుతో పార్టీపెట్టిన యేడాదిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్లాన్ చేసేస్తున్నారు. ఎప్రిల్ లో పార్టీ ప్రకటన తర్�