-
Home » Lava Bold 5G
Lava Bold 5G
సూపర్ ఆఫర్లు భయ్యా.. అమెజాన్లో ఈ 3 స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి!
April 20, 2025 / 06:10 PM IST
Amazon Mobile Deals : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్లో స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి లావా బోల్ట్ 5జీ, ఒప్పో F29 ప్రో 5G, వన్ప్లస్ 13R ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
తగ్గేదేలే.. దిమ్మతిరిగే ఫీచర్లతో స్వదేశీ లావా 5G ఫోన్ వచ్చేసిందోచ్.. చైనా ఫోన్లు జుజుబీ.. ధర కూడా చాలా తక్కువే..!
April 2, 2025 / 06:04 PM IST
Lava Bold 5G : లావా నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో చైనా ఫోన్లకు దీటుగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్లతో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఏప్రిల్ 8 నుంచి సేల్ ప్రారంభం కానుంది.