Home » Lavanya Tripathi Gallery
అందాల రాక్షసి, సొట్ట బుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి ఇటీవల సినిమాలు బాగా తగ్గించేసింది. అడపాదడపా సినిమాల్లో మెరిసినా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఇక లావణ్య త్రిపాఠి కొత్త ఫోటోలు పెట్టడమే ఆలస్యం, ఆమె అభిమానులు వాటిని షేర్ చేస�
‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి తన తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా క్యూట్ ఫోటోలతో అభిమానుల మనసుల్ని దోచేస్తోంది.