Lavanya Tripathi Wedding Photos

    తాళి కడుతున్న వరుణ్.. సంతోషంలో లావణ్య..

    November 3, 2023 / 04:09 PM IST

    ఇప్పటికే మెగా హీరోలు, మెగా బ్రదర్స్, బాబాయ్-అబ్బాయి ఫోటోలు బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా లావణ్య మేడలో వరుణ్ మూడుముళ్లు వేస్తున్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది.

10TV Telugu News