Home » Lavu Srikrishna Devarayalu
Lavu Srikrishna Devarayalu : ఈసారి లోక్సభలో టీడీపీకి 16 ఎంపీల బలం ఎక్కువగా ఉండటంతో ఏపీకి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.