law enforcement

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హత్యకు కుట్ర.. వైట్ హౌస్‌కు విషం

    September 20, 2020 / 09:29 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పంపిన అనుమానాస్పద ప్యాకేజీ విషప్రయోగానికి సంబంధించినదిగా నిర్ధారించబడింది. రిసిన్ అనే విషం కలిసిన ఓ ప్యాకెట్‌ను ఈ వారం ప్రారంభంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. విషాన్ని నిర్ధారించడాని

10TV Telugu News