Home » Lawrence Bishnoi
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకని చంపిన కేసులో దోషిగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు గురించి ఒక గ్యాంగ్ స్టార్, సల్మాన్ ని చంపాలని చూస్తున్నాడు. అసలు ఒక గ్యాంగ్ స్టార్ కి, సల్మాన్ కి, కృష్ణ జింకకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా?
కృష్ణ జింకను చంపినందువల్ల సల్మాన్‌పై మా వర్గం వాళ్లు ఆగ్రహంగా ఉన్నారు. తన చర్యల ద్వారా సల్మాన్ మా వర్గం వాళ్లను అవమానించాడు. మేం అతడిపై ఫిర్యాదు చేశాం. అతడు మా వాళ్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను ఈ వి
కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్‌ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం అని లారెన్స్ చెప్పాడు. కృష్ణజింకను చంపాడనే కారణంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ ప్రయత్నించ�
అంకిత్ సిర్సా వయసు 19 ఏళ్లే కావడం విశేషం. సిద్ధూ హత్యకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్‌కు చెందిన గ్యాంగ్. గోల్డీ బ్రార్ అనే కెనడాకు చెందిన మరో గ్యాంగ్‌స్టర్ సూచనల మేరకు లారెన్స్ గ్యాంగ్ సభ్యులు ఈ హత్యకు పాల్పడ్డారు.
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయే అని తేల్చారు ఢిల్లీ పోలీసులు. బుధవారం జరిగిన ప్రెస్మీట్లో ఢిల్లీకి చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్ఎస్ ధళివాలి ఈ విషయాన్ని వెల్లడించారు.