-
Home » Lawrence Bishnoi
Lawrence Bishnoi
ఢిల్లీలో హడలెత్తిపోతున్న వ్యాపారులు.. కారణం ఏంటంటే...
ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
దావూద్‌కు, లారెన్స్ బిష్ణోయ్‌కు పోలికలు ఏంటి? బాలీవుడ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు?
అందరిలో దావూద్ పేరు ముంబై ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అలా దావూద్ లా ఎదుగుతూ మరో దావూద్ అనిపిస్తున్నాడు లారెన్స్ బిష్ణోయ్.
సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు.. మేము అడిగింది ఇవ్వకుంటే లేపేస్తామని హెచ్చరిక
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గురువారం రాత్రి ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్ వచ్చింది.
లారెన్స్ బిష్ణోయ్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు ?
లారెన్స్ బిష్ణోయ్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు ?
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు బహిరంగ లేఖ
జైలు నుంచి జూమ్ కాల్స్ చేస్తారని తనకు తెలిసిందని, తాను కూడా బిష్ణోయ్‌తో మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పింది.
సల్మాన్ ఖాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు రూ.25లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు నవీ ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
బాబా సిద్ధిఖీ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ 'హిట్-లిస్ట్'లో ఉన్నది వీరే..!
Baba Siddique Murder : ఎన్ఐఏ ప్రకారం.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాబా సిద్ధిఖీ సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు..
సల్మాన్ ఖాన్ తండ్రికి మహిళ బెదిరింపు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్ కు బెదిరింపులు ఎదురు అయ్యాయి.
Lawrence Bishnoi : ఎన్ఐఏ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన వ్యాఖ్యలు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. సాయుధ పోలీసు రక్షణ కావాలనుకునే వారు...తాను బెదిరింపు ఫోన్ కాల్ చేసినందుకు డబ్బు చెల్లిస్తారని లారెన్స్ బిష్ణోయ్ చెప్పారు....
Salman Khan : తగ్గని హత్య బెదిరింపులు.. బులెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేసిన సల్మాన్..
సల్మాన్ ఖాన్ కి (Salman Khan) పోలీసులు Y+ కేటగిరీ భద్రతను కలిపించిన హత్య బెదిరింపులు మాత్రం తగ్గడం లేదు. దీంతో సల్మాన్ హై-ఎండ్ బులెట్ ప్రూఫ్ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.