Home » Lawyer Shot Dead
జిల్లా కోర్టు వద్దే లాయర్ ను కాల్చి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్లో జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.