Home » LB Nagar To Dilsukhnagar
ఎల్‌బీనగర్ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు షురూ అయ్యాయి. ఏడాది సమయంలోనే పూర్తయిన ఈ ఫ్లై ఓవర్‌ని మార్చి 01వ తేదీన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ ఆలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ ర�
ఎల్‌బీనగర్ ఫ్లై ఓవర్ నుండి ఎప్పుడు వెళుదామా ? ట్రాఫిక్ చిక్కుల నుండి బయటపడుదామా ? అనుకుంటున్న వాహనదారుల కల నెరవేరబోతోంది. రూ. 42 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లై ఓవర్ మార్చి 1వ తేదీన ఓపెన్ కానుంది. దీనివల్ల ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ఇక సిగ్�