Home » LCD
మరికొద్ది రోజుల్లో భారత్‌లో ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. మంగళవారం ప్రభుత్వం దిగుమతి సుంకాలను 5శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎల్ఈడీల, ఎల్సీడీ టీవీలు తయారుచేసేందుకు వాడే టీవీ ప్యానెల్‌ను దిగుమతి చేసుకోవడానికి