Lead 19

    హుజూర్ నగర్ కారు జోరు : 9వ రౌండుకి 19వేల ఆధిక్యం

    October 24, 2019 / 05:10 AM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం వైపు హుజూర్ నగర్ నియోజకవర్గ ఓటర్లు నిలుస్తున్నారు. రౌండ్ రౌండ్‌కు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి దూసుకపోతున్నారు. 9వ రౌండ్ ముగిసే సరికి 19 వేల 200 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్�

10TV Telugu News