lead role

    Aha-Arha Media: రెజీనా ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్ ప్లాన్స్!

    July 16, 2021 / 09:46 PM IST

    ఇండియాలో ఇప్పుడు సినిమాలతో పోటీగా వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ తో ప్రేక్షకులలో ఇంటర్నెట్ వాడకం పెరగడం.. అందునా ఎంటర్ టైన్మెంట్ లో భాగమైన వెబ్ సిరీస్ లు, ఓటీటీలకు అలవాటుపడిపోయారు. ఫలితంగా మేకర్స్ కూడా ఇప్పు�

10TV Telugu News