Home » Learn Faster
సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్ది విద్యా వ్యవస్థలో కూడా మార్పులు సహజంగా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో కరోనా కారణంగా ఆన్లైన్ క్లాస్లు అందుబాటులోకి రాగా.. చదువుకునే పద్దతులు రాసుకునే పద్దతులు కూడా మారిపోయాయి. దీని ప్రభావం పిల్లల చదువులపై కూడా