learning course

    తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నారా..అయితే అప్లై చేసుకోండి 

    September 9, 2019 / 04:35 AM IST

    హైదరాబాద్ మహానగరం. సర్వమతాల కలయిక. పలు  సంస్కృతీ సంప్రదాయాల మేలు కలయిక భాగ్యనగరం. పలు రాష్ట్రాల నుంచి ఎంతోమంది హైదరాబాద్ నగరానికి ఉపాధి కోసం వస్తుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలే కాక పలు ఉపాధి రంగాలను వెతుక్కుంటు ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు �

10TV Telugu News