Home » Lebanon
.తక్కువ ధరలో ఉన్న వాషింగ్ మెషీన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఓ ఇంజినీర్ ప్రయత్నిస్తున్నారు.
జ్రాయెల్ పై రాకెట్ దాడులు జరిగాయి.
లెబనాన్ దేశంలోనే అతి పొడవైన లిటాని నdw తీరంలోని కొన్ని గ్రామాలు ముక్కుపుటాలు అద్దిరిపోయేంత కంపుతో నిండిపోయాయి. కారంణం ఆ నదీ తీరానికి టన్నుల కొద్దీ చేపలు కొట్టుకొచ్చాయి. అవికూడా చచ్చిపోయిన చేపలు కావటంతో ఆ ప్రాంతంలోని గ్రామాలన్ని కంపుతో ఇబ్�
లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 163 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 6 వేల మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. సుమారు 6 వేల భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి
లెబనాన్ పేలుళ్లతో..విశాఖలో ఆందోళనకర వాతావరణం ఏర్పడుతోంది. బీరూట్ లో అమ్మోనియం నైట్రైట్ పేలడంతో…విశాఖ జనాల గుండెలు అదిరి పడుతున్నాయి.ఎందుకంటే..అక్కడ పేలింది…2 వేల 750 టన్నుల అమ్మోనియం నైట్రైట్. ఈ పేలుడు ధాటికే అక్కడ పెను విధ్వంసం జరిగిపోయి�
లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లకు 73 మంది చనిపోగా..2 వేల 750 మందికి గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు అనంత