Home » Leela Hotel
సింగరేణి కాలరీస్ కంపెనీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికి తాము ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డును �