Home » Leela Vinodham
ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ అటెంప్ట్స్ చేశాను అంటూ తన లైఫ్ లోని బాధలను గుర్తుచేసుకున్నాడు.
వివాదాల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత సినిమాలో హీరోగా షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ ఇవ్వడం, మొదటిసారి మీడియా ముందు అధికారికంగా రావడంతో స్టేజి పైన తనకు జరిగినవన్నీ గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు.