Home » Leftist President
భారత్, చైనాల మధ్య శ్రీలంక సాండ్ విచ్ లా నలిగిపోదలుచుకోలేదు. ఇది ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత దిసనాయకే చేసిన కామెంట్స్.