Home » Legal tender
ఆ నోట్ల 2024 మార్చి 31వ తేదీ వరకే చలామణిలో ఉంటాయని, ఆ తర్వాత ఆర్బీఐ వాటిని నిషేధిస్తుందని పుకార్లు రేగాయి. దీంతో ఆ నోట్లు కలిగి ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు.
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ ఎల్ శాల్వడార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో బిట్‌కాయిన్‌కి చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్ శాల్వడార్ నిలిచింద�