Home » Legendary sprinter Milkha Singh
మిల్కా సింగ్.. భారతీయ సిక్కు అథ్లెట్.. 1935 నవంబర్ 20న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న గోవింద్‌పురలో సిక్‌రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో జన్మించాడు. ఇతన్ని ఫ్లయింగ్ సిఖ్ గా పిలుస్తారు. కామన్వెల్త్ క్రీడలలో గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక భారత అథ్లెట్
ప్రముఖ అథ్లెట్ దిగ్గజ క్రీడాకారుడు, స్ప్రింటర్ మిల్కా సింగ్ (91) కన్నుమూశాడు. కరోనాతో చికిత్స పొందుతూ మిల్కా తుదిశ్వాస విడిచాడు. గత మే నెల 20న మిల్కా సింగ్ కరోనా బారినపడ్డాడు. ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలోకి తరలించారు.