Home » Leica-tuned cameras
Xiaomi 15 Series Launch : షావోమీ నుంచి రెండు షావోమీ 15, షావోమీ 15 అల్ట్రా అద్భుతమైన స్మార్ట్ఫోన్లను ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రొఫెషనల్ గ్రేడ్ లైకా కెమెరాలను కలిగి ఉన్నాయి. ధర, ఫీచర్లను వివరాలను ఓసారి లుక్కేయండి.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి మూడు కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.