Home » Lemon Cultivation
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు గత 10 ఏళ్లుగా నిమ్మతోటలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ.. మంచి దిగుబడులను పొందుతున్నారు.
Lemon Cultivation : వేసవికాలంలో కాయ దిగుబడికి మంచి డిమాండ్ ఉండడం వల్ల రైతులు వేసవిలో అధిక దిగుబడిని సాధించడానికి కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి.
నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి లేదా ప్రొపార్‌గైట్ 2 మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.