Home » Lemon Tea
Lemon Tea Disadvantages: లెమన్‌లో ఉండే సిట్రిక్ ఆమ్లం దంతాలను క్రమంగా కరిగించేస్తుంది. దీని వల్ల దంతాల పైపొర నశిస్తుంది.
మోకాళ్ళ నొప్పులు,ఆహారం అరగక పోవడం వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు లెమన్‌గ్రాస్ టీ ఉపకరిస్తుంది.