Home » Lend Money
చండీగర్ లో చేదు ఘటన చోటుచేసుకుంది. Shillong కు చెందిన 22 ఏళ్ల అమ్మాయి పై ప్రియుడు శానిటైజర్ ఉపయోగించి కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అతనికి రూ. 2000 ఇవ్వడానికి ఒప్పుకోలేదని ఇలా చేసాడు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు