Home » leopard attacks
చావు హాయ్ చెప్పి వెళ్లిపోయింది ఓ యువకుడికి. పక్కకే వచ్చి పలకరించిపోయింది. తన కళ్లెదుటే చిరుతను చూసిన అతనికి జరిగిందేంటో అర్థం అయ్యేసరికి దిమ్మతిరిగిపోయింది.
కర్నాటకలోని మైసూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. రోడ్డెక్కిన చిరుత... మనుషులపై దాడి చేసి వెన్నులో వణుకు పుట్టించింది. నడిరోడ్డుపై హల్ చల్ చేసింది.
మక్కుపచ్చలారని పసిబిడ్డను నోటకరుచుకుపోయింది ఓ చిరుత. ఇంట్లో పాలు తాగుతున్న మూడేళ్ల పసిబాలుడిని నోటకరుచుకుపోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరాంచల్‌లోని పిథౌర్‌గఢ్ జిల్లా బెరీనాగ్ తహసీల్ పరిధిలో చోటుచేసుకుంది. బెరీనాగ్ పరిధిలోని మలెతా గ్రామంల�