Home » letterhead
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అయితే సంతకం మాత్రమే కాదు.. లెటర్ హెడ్‌ను కూడా దొంగలించారు. కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంఫై డీజీపీకి, హోం మంత్రి సుచరిత లకు ఫ�