Home » letters to PM Modi
మూడు రాజధాలను విషయంలో జోక్యం చేసుకోండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతి రైతులు లేఖలు రాశారు. తమ ఆధార్ కార్డు జిరాక్స్ లను లేఖలకు జత చేస్తూ రైతులు పెద్ద సంఖ్యలో ప్రధాని మోడీకి లేఖలు రాశారు. మీరే స్వయంగా వచ్చి ఏపీకి రాజధానిగా అమరావతికి శం